Surprise Me!

Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!! || Oneindia Telugu

2021-04-17 67 Dailymotion

Prabhas 24 And Radhe Shyam updates. Prabhas 24 official announcement soon.
#prabhas24
#Prabhas
#Radheshyam
#Poojahegde

రాధే శ్యామ్' మూవీ 1960 దశకం నాటి కథతో పునర్జన్మల నేపథ్యంతో సాగే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో రెండు జన్మలకు సంబంధించిన ప్రేమకథలను చూపించబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా బ్యాలెన్స్ పార్టును షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం నుంచే ఈ మూవీ షూటింగ్ పున: ప్రారంభం కానుందని అంటున్నారు.

Buy Now on CodeCanyon